Quthbullapur: కుత్బుల్లాపూర్‌లో 750 గ్రాముల గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్!
Quthbullapur: కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను డీటీఎఫ్ బృందం అరెస్ట్ చేసింది.
Quthbullapur: కుత్బుల్లాపూర్‌లో 750 గ్రాముల గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్!
కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్మకాలు జరుపుతున్న పి.యశ్వంత్ (18), వి విజయ్ (24) అనే ఇద్దరు వద్ద డిటిఎఫ్ కుత్బుల్లాపూర్ టీం గంజాయిని పట్టుకున్నారు.
నిందితుల వద్ద నుంచి 750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గంజాయిని కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు ఈ ఎస్ హనుమంతరావు తెలిపారు.
Next Story




