Quthbullapur: 108 సిబ్బంది సమయస్ఫూర్తి: అంబులెన్స్‌లోనే పండంటి పాప!
Quthbullapur: కుత్బుల్లాపూర్: 108 అంబులెన్స్‌లోనే గర్భిణి శారదకు ప్రసవం చేసిన సిబ్బంది చంద్రశేఖర్, రాజశేఖర్. పండంటి ఆడబిడ్డ జన్మించడంతో తల్లి, బిడ్డ క్షేమం.
Quthbullapur: 108 సిబ్బంది సమయస్ఫూర్తి: అంబులెన్స్‌లోనే పండంటి పాప!
కుత్బుల్లాపూర్ బొమ్మ శ్రీధర్
కుత్బుల్లాపూర్, కొంపల్లి నూజివీడు కాలనీలో నివాసముండే శారద పురిటి నొప్పులతో బాధ పడుతుండడంతో తోటి మహిళ
108 నంబర్ కు ఫోన్ చేసి ఆసుపత్రికి తరలిస్తుండగా గర్భిణీ స్త్రీ కి పురిటి నొప్పులు అధికమవడంతో 108 వాహనం పక్కన ఆపి అందులో ఉన్న సిబ్బంది చంద్రశేఖర్, రాజశేఖర్ ప్రస్రవం డెలివరీ చేశారు. అడబిద్దాకి జన్మనిచింనా తల్లి బిడ్డ క్షేమం అనంతరం చికిత్స కోసం మల్లా రెడ్డి హాస్పిటల్ కి తరలించారు. 108 సిబ్బందికి ధన్యవాదాలు తెలిపిన తోటి మహిళలు
Next Story




