Hyderabad: డీజీపీ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి!

Hyderabad: తెలంగాణ డీజీపీ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Arun Goud, Hyderabad
Published on: 6 Aug 2026 4:50 PM IST
Hyderabad
X

Hyderabad: డీజీపీ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి!

Hyderabad: డీజీపీ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు.

తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా గురువారం తెలంగాణ డీజీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి డీజీపీ సి.వి. ఆనంద్ పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో డీజీ మహేష్ భగవత్ (లా & ఆర్డర్) , డీఐజీ నారాయణ నాయక్ తో పాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు.

Arun Goud, Hyderabad

Arun Goud, Hyderabad

Next Story