Malkajgiri: కుషాయిగూడ ఆర్టీసీ డిపో గౌరవ అధ్యక్షుడి పోతుల వినోద్ యాదవ్!

Malkajgiri: ఆర్టీసీ బస్ డిపో నేషనల్ మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా పోతుల వినోద్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు యూనియన్ నాయకులు, కార్మికులు అభినందనలు తెలిపారు.

Bodike Manohar, Malkajgiri
Published on: 23 Aug 2026 2:28 PM IST
Malkajgiri
X

Malkajgiri: కుషాయిగూడ ఆర్టీసీ డిపో గౌరవ అధ్యక్షుడి పోతుల వినోద్ యాదవ్!

Malkajgiri: కుషాయిగూడ ఆర్టీసీ బస్ డిపో నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో 186వ డివిజన్ అధ్యక్షుడు పోతుల వినోద్ యాదవ్‌ను డిపో యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా యూనియన్ నాయకులు,కార్మికులు పోతుల వినోద్ యాదవ్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.కార్మికుల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం ఆయన మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri

Next Story