Secunderabad: జీవో 97 రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా!

Secunderabad: జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తాలో పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నా నిర్వహించారు.

Srikanth, Secunderabad
Published on: 5 Sept 2026 5:06 PM IST
Secunderabad
X

Secunderabad: జీవో 97 రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా!

సికింద్రాబాద్: సంగీత్ చౌరస్తా వద్ద జీవో 97 రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నాకు దిగారు. వీళ్ళ నిరసన కార్యక్రమానికి కంటోన్మెంట్ సభ్యత నమోదు ఇంచార్జ్ మన్నె క్రిశాంక్ మద్దతు పలికేందుకు హాజరయ్యారు.

టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఫోన్ లైన్ లో విద్యార్థులకు భరోసాని పెంచిన మన్నె క్రిశాంక్. అసెంబ్లీలో గలమెత్తి విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా పోరాడుతామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story