Medchal: పెద్ద చెరువులో చెట్టుకు వేలాడుతున్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం!
Medchal: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద చెరువు మధ్యలో ఉన్న చెట్టుకు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం వేలాడుతూ కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Medchal: పెద్ద చెరువులో చెట్టుకు వేలాడుతున్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం!
మేడ్చల్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద చెరువు మధ్యలో ఉన్న చెట్టుకు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం వేలాడుతూ కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు మృతదేహాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
మృతుడి గుర్తింపు, మరణానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. ఇది ఆత్మహత్యా, ప్రమాదవశాత్తూ జరిగిందా, లేక ఇతర కారణాలున్నాయా అనే అంశాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Next Story




