Nizampet: శ్రీ కనకదుర్గమ్మ బోనాల ఉత్సవాలపై విలేకరుల సమావేశం!

Nizampet: నిజాంపేట్ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఆగస్టు 9న జరగనున్న బోనాల పండుగ నిర్వహణపై కాంగ్రెస్ నేతలు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 4 Aug 2026 7:05 PM IST
Nizampet
X

Nizampet: శ్రీ కనకదుర్గమ్మ బోనాల ఉత్సవాలపై విలేకరుల సమావేశం!

నిజాంపేట్: 09.08.2026 ఆదివారం రోజున జరగనున్న బోనాల పండుగ సందర్భంగా నిజాంపేట్ లో వెలసినటువంటి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం నందు ఈరోజు కొలన్ నరసింహారెడ్డి (లీడర్), కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలన్ గోపాల్ రెడ్డి, కొలన్ శ్రీనివాస్ రెడ్డి మరియు నిజాంపేట్ గ్రామస్తులు కలిసి బోనాల పండుగ సంబంధిత పనుల గురించి మరియు ఈసారి పండుగ బాగా జరుపుకోవాలని చర్చించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సాయిలు యాదవ్, కుమార్ యాదవ్, రాజమోహన్ రెడ్డి,ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, రవి యాదవ్,కె లక్ష్మారెడ్డి, ప్రేమ్ కుమార్, జగన్ యాదవ్, నరసింహ చారి, కమ్మటి ఎల్లయ్య, కమ్మటి భరత్, కుమ్మరి బిక్షపతి, కుమ్మరి వెంకటేష్, కుమ్మరి కుమార్, బక్క చిన్న నరసింహా, దుర్గయ్య, మేకల నాగేష్, బక్క రాజు, గండని రాము, బైండ్ల గణేష్, ఆశి యాదయ్య మరియు నిజాంపేట్ గ్రామ పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story