Amanagal: మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయించండి: చైర్మన్
Amanagal: సుందరీకరణ కోసం రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయాలని ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డిలకు చైర్మన్ పత్య నాయక్ వినతిపత్రం ఇచ్చారు.
Amanagal: మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయించండి: చైర్మన్
అమనగల్: రంగారెడ్డి జిల్లా అమనగల్ పట్టణానికి విచ్చేసిన నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ,ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆమనగల్ మున్సిపాలిటీ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ,మౌలిక వసతులు సుందరీ కరణ కోసం హెచ్ఎండి ద్వారా గాని ఏదైనా రాష్ట్ర స్పెషల్ ఫండ్ ద్వారా గాని సుమారు 100 కోట్లు నిధులు రిలీజ్ చేయాలని ఎంపీ ఎమ్మెల్యే గ వేర్వేరుగా వినతిపత్రం అందజేసిన ఆమనగల్ మున్సిపాలిటీ చైర్మన్ పత్య నాయక్
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గీతా నర్సింహా , శంకర్ కొండ సర్పంచ్ రాములు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపాలిటీ అధ్యక్షులు శివలింగం,విజయ్ నాయక్, పులి కంటి మైసయ్య సురేష్ నాయక్, మల్లయ్య, మైసయ్య,వగ్గు మహేష్, పూసల పరమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




