Hyderabad: బోయినపల్లిలో 'రామరాజు' 351వ బ్రాంచ్ ప్రారంభం
Hyderabad: బోయినపల్లిలో రామరాజు వస్త్రాల మార్కెట్ కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. క్వాలిటీ, ధరల్లో రామరాజు బెస్ట్ అని ప్రశంస.
Hyderabad: బోయినపల్లిలో 'రామరాజు' 351వ బ్రాంచ్ ప్రారంభం
హైదరాబాద్: వస్త్రాల మార్కెట్ లో పేరుగాంచిన రామరాజు బ్రాంచ్ ను బోయినపల్లి లో ప్రారంభించడం సంతోషముగా ఉందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు... రామరాజు 351 వ బ్రాంచ్ ను ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు..
దైవీక కార్యక్రమాలకు రామరాజు బట్టలు ఎంతో ప్రత్యేకమన్నారూ... ఇటీవల జరిగిన తన కూతురు పెళ్లి పత్రిక ఆహ్వానాలకు పెళ్లి పత్రిక తో పాటు రామరాజు బట్టలను అతిధులకు అందచేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు...
క్వాలిటీ, కాస్ట్ పరంగా రామరాజు వస్త్రాలకు మంచి పేరుందని, వచ్చే సంవత్సరం లోపు మరో 350 బ్రాంచిలను ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు... బోయినపల్లి లో రామరాజు బ్రాంచ్ ఏర్పాటు చేసినందుకు యాజమాన్యానికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు..
Next Story




