Medchal: గురుపౌర్ణమి వేడుకలు.. సాయిబాబా సన్నిధిలో మల్లారెడ్డి!
Medchal: గురు పౌర్ణమి సందర్భంగా మేడ్చల్ 297 డివిజన్ లోని షిరిడి సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.
Medchal: గురుపౌర్ణమి వేడుకలు.. సాయిబాబా సన్నిధిలో మల్లారెడ్డి!
మేడ్చల్: ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ZHMC పరిధిలోని మేడ్చల్ 297 డివిజన్లో ఉన్న షిరిడి సాయిబాబా దర్శనంలో పాల్గొన్న మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి.
మరియు BRS నాయకులు మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్ BRS పార్టీ మండల అధ్యక్షులు దయానంద్ యాదవ్ ,మేడ్చల్ మాజీ కోఆప్షన్ సభ్యులు నవీన్ రెడ్డి ,మాజీ కౌన్సిలర్ తుడుం గణేష్ ,మోహన్ రెడ్డి ,నాగరాజు ముదిరాజ్ విష్ణు చారి ఆర్ మల్లికార్జున స్వామి చంద్రశేఖర్ నర్సింగ్ గౌడ్ రఘు అవుతార్ చిన్న నవీన్ యాదవ్ రఘుపతి రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.
Next Story




