Hyderabad: హైదరాబాద్‌లో క్వాడ్రిక్ ఐటీ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం!

Hyderabad: హైదరాబాద్‌ ఏషియన్ సన్‌సిటీలో క్వాడ్రిక్ ఐటీ సంస్థ నూతన డెలివరీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ప్రారంభించారు.

RAJESH,	WEST ZONE
Published on: 7 Sept 2026 4:38 PM IST
Hyderabad
X

Hyderabad: హైదరాబాద్‌లో క్వాడ్రిక్ ఐటీ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం!

హైదరాబాద్: హైదరాబాద్లో క్యూఐటీ ఇన్నోవేషన్ సెంటర్ క్వాడ్రిక్ ఐటీ సంస్థ హైదరాబాద్ లో ఏషియన్ సన్సిటీలో డెలివరీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ను ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ప్రారంభించారు.

సంస్థ వ్యవస్థాపకులు కేసరి సాయి కృష్ణ, రఘు రామ్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లయింట్లకు వినూత్న పరిష్కారాలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. తమ సంస్థ ఏఐ, ఆటోమేషన్, ఈఆర్పీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ విభాగాలలో సేవలను అందిస్తుందని పేర్కొన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story