Secunderabad: యశోద ఆసుపత్రికి వెళ్లిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి!
Secunderabad: యశోద ఆసుపత్రిలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి పరామర్శించారు.
Secunderabad: యశోద ఆసుపత్రికి వెళ్లిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి!
Secunderabad: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సికింద్రాబాద్ యశోద హాస్పటల్ కు వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి.
Next Story




