Sridhar Babu: దేశంలోనే తొలి 'సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీ హబ్' ప్రారంభం!

Sridhar Babu: దేశంలోనే మొట్టమొదటి సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీ హబ్‌కు హైదరాబాద్‌ వేదికైంది. టీ-వర్క్స్‌లో జపాన్ సంస్థ తోహో కోకి భాగస్వామ్యంతో ఏర్పాటు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 July 2026 7:21 PM IST
Sridhar Babu
X

Sridhar Babu: దేశంలోనే తొలి 'సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీ హబ్' ప్రారంభం!

శ్రీధర్ బాబు: దేశంలో తొలి సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీ హబ్‌కు హైదరాబాద్ వేదిక.టీ-వర్క్స్‌లో సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీ హబ్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు.

సెమీకండక్టర్ రంగంలో తెలంగాణ మరో కీలక ముందడుగు.జపాన్ సంస్థ తోహో కోకి సహకారంతో ఏర్పాటు చేసిన హబ్.చిప్ తయారీలో కీలకమైన సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీ ఇక హైదరాబాద్‌లోనే.

విద్యార్థులు, స్టార్టప్‌లు, పరిశోధకులకు అత్యాధునిక సాంకేతిక శిక్షణ.18–24 నెలల్లో దేశీయంగా సీఎంపీ ప్యాడ్ల తయారీ లక్ష్యం.సెమీకండక్టర్ హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యం: శ్రీధర్‌బాబు.

జపాన్ భాగస్వామ్యంతో సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ బలోపేతం.పరిశోధన నుంచి చిప్ తయారీ వరకు సమగ్ర రోడ్‌మ్యాప్ సిద్ధం: మంత్రి

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story