Medchal: మేడ్చల్‌లో ఆక్రమణలపై ఉక్కుపాదం.. అక్రమ రేకుల షెడ్లు ధ్వంసం

Medchal: మేడ్చల్ రైల్వే స్టేషన్ రోడ్డులోని అక్రమ రేకుల షెడ్లను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు.

NAKSHATRAM, MEDCHAL
Published on: 25 July 2026 2:56 PM IST
Medchal
X

Medchal: మేడ్చల్‌లో ఆక్రమణలపై ఉక్కుపాదం.. అక్రమ రేకుల షెడ్లు ధ్వంసం

Medchal: మేడ్చల్ లోని రైల్వే స్టేషన్ రోడ్డులో అనుమతులు లేకుండా రోడ్డు స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన అక్రమ రేకుల షెడ్లను అధికారులు కూల్చివేశారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ సీపీ ఆదేశాలతో ఏసీపీ భాస్కర్,

టీపీఎస్ సాయి తేజ ఈ చర్యలు చేపట్టారు. రహదారులను ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL

Next Story