Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. గ్రానైట్ రాయితో మేస్త్రీని చంపిన నాగ!
Hyderabad: హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్ పరిధిలో దారుణ హత్య జరిగింది. రాజు మేస్త్రీ అనే వ్యక్తిని నాగ అనే నిందితుడు గ్రానైట్ రాయితో కొట్టి చంపాడు.
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. గ్రానైట్ రాయితో మేస్త్రీని చంపిన నాగ!
Hyderabad: హైదరాబాద్ పాతబస్తీ సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజయ్యతోట రాజు మేస్త్రీ (45) అనే వ్యక్తి పై గ్రానైట్ రాయి తో కొట్టి దారుణ హత్య చేసిన అదే ప్రాంతం లో నివసించే నాగ అనే వ్యక్తి.
నిందితుడి నాగ ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనపై కేసు నమోదు చేసిన సంతోష్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.సంఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు మృతదేహాని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీ కి తరలించారు. హత్యకు గల కారణాలు పై దర్యాప్తు చేస్తున్న సంతోష్ నగర్ పోలీసులు.
Next Story




