Malkajgiri: దుర్గా భవానీ స్కూల్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం
Malkajgiri: ఓల్డ్ మల్కాజిగిరి దుర్గా భవానీ హైస్కూల్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు. 235 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు కంటి తనిఖీలు.
Malkajgiri: దుర్గా భవానీ స్కూల్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం
మల్కాజిగిరి: మల్కాజిగిరి దుర్గా భవనీ హై స్కూల్,ఓల్డ్ మల్కాజిగిరి విద్యార్థులకు మరియు టీచర్లకు దాదాపు 235 మందికి లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ ఆధ్వర్యంలో బుధవారం కంటి పరీక్షలు నిర్వహించడం జరిగినది.
ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు జీడి రజిని సంపత్ గౌడ్ మాట్లాడుతూ కంటి పరీక్షలలో కళ్ళద్దాలు మరియు కాట్రాక్ట్ సర్జరీ వచ్చినవారికి ఉచితంగా చేయిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రధాన కార్యదర్శి జీడి రాకేష్ గౌడ్,కోశాధికారి రంగోజు నటరాజ్,క్లబ్ సభ్యులు జీడి సంపత్ గౌడ్,శ్రీనివాస్ రెడ్డి,సతీష్ పాఠశాల యజమాని వెంకటేష్ ఇంచార్జీ ఉష,పాల్గొనారు.
Next Story




