Malkajgiri: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ను కలిసిన కాలనీవాసులు

Malkajgiri: మల్కాజిగిరి నియోజకవర్గం దీన్ దయాల్ నగర్ సమస్యల పరిష్కారం కోరుతూ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని కలిసిన నియోజకవర్గ ఇంచార్జ్ బద్దం పరుశురాం రెడ్డి, కాలనీవాసులు.

Bodike Manohar, Malkajgiri
Published on: 27 July 2026 4:29 PM IST
Malkajgiri
X

Malkajgiri: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ను కలిసిన కాలనీవాసులు

మల్కాజిగిరి: మల్కాజిగిరి నియోజకవర్గం వినాయక్ నగర్ డివిజన్ దీన్ దయాల్ నగర్ సంబంధించిన కాలనీవాసులు నియోజకవర్గ ఇన్చార్జ్ బద్దం పరుశురాం రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డిని కలిసి కాలనీలో ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.

వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ డివిజన్ ప్రెసిడెంట్ తులసీ సురేష్,మాజీ ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ గుప్తా,రాంపే చంద్రమౌళి,వినీత్ సాయి సాగర్ కాలనీవాసులు జిందాల్ నగర్ అధ్యక్షుడు జగన్,కిరణ్, శంకర్ యాదవ్, శ్రీనివాస్,రామేశ్వర్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri

Next Story