Malkajgiri: మల్కాజిగిరిలో 'వనమహోత్సవం' మొక్కలు పంపిణీ చేసిన డిసి

Malkajgiri: మల్కాజిగిరి జవహర్ నగర్‌లో వనమహోత్సవం. మొక్కల పంపిణీ చేపట్టిన మున్సిపల్ డీసీ జకియా సుల్తానా, మాజీ కార్పొరేటర్ ప్రేమ్ కుమార్. పర్యావరణ పరిరక్షణకు పిలుపు.

Bodike Manohar, Malkajgiri
Published on: 1 Aug 2026 3:31 PM IST
Malkajgiri
X

Malkajgiri: మల్కాజిగిరిలో 'వనమహోత్సవం' మొక్కలు పంపిణీ చేసిన డిసి

మల్కాజ్గిరి: తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మల్కాజ్గిరి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ జకియా సుల్తానా మాజీ కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్ తదితరులతో కలిసి ఈస్ట్ ఆనందానికి డివిజన్ పరిధిలోని జవహర్ నగర్ కమ్యూనిటీ హాల్ లో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మొక్కలను నాటాలని నాటిన మొక్కలను పరిరక్షించుకోవాలని సూచించారు. అప్పుడే మానవాళికి మొనగాడా ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీధర్ రావు,హార్టికల్చర్ వెంకటేష్ జవహర్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నారాయణ,జాన్, ముత్యంరెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,కాశి రెడ్డి, శ్రీశైలం,మాధవి, పద్మావతి,మల్లేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాబు, సత్యనారాయణ, సంపత్ రావు, తదితరులు పాల్గొన్నారు

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri

Next Story