Hyderabad: కేసీఆర్ చావును కోరడం దారుణం.. మండలిలో మధుసూధనా చారి ఆగ్రహం!
Hyderabad: తెలంగాణ శాసన మండలిలో BRS నాయకుడు మధుసూధనా చారి మండిపాటు. కేసీఆర్ చావును కోరడం దారుణమని, ప్రేరేపించిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్.
Hyderabad: కేసీఆర్ చావును కోరడం దారుణం.. మండలిలో మధుసూధనా చారి ఆగ్రహం!
Hyderabad: రాష్ట్రానికి విశేష సేవలు అందించిన కేసీఆర్ చావును కోరడం దారుణమని మండలి ప్రతిపక్ష నేత మధుసూధనా చారి అన్నారు. ప్రభుత్వం ముమ్మాటికి ఈ చర్యను ప్రేరేపించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని శాసనమండలిలో మండలి ప్రతిపక్ష నేత మధుసూధనా చారి అన్నారు.
Next Story




