LB Nagar: ఎల్బీనగర్ ఇన్‌చార్జిగా దుగుంట నరేష్ ప్రజాపతి నియామకం
LB Nagar: ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా దుగుంట నరేష్ ప్రజాపతి నియమితులు. బూత్ స్థాయి నుండి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని నరేష్ స్పష్టం.
LB Nagar: ఎల్బీనగర్ ఇన్‌చార్జిగా దుగుంట నరేష్ ప్రజాపతి నియామకం
ఎల్బీనగర్: తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎల్బీనగర్ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా దుగుంట నరేష్ ప్రజాపతిని నియమించారు.
నియామకం అనంతరం నరేష్ ప్రజాపతి మాట్లాడుతూ, తనపై పార్టీ నాయకత్వం ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి, కవిత ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు.
ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ తెలంగాణ రక్షణ సేనను బలమైన ప్రజా పార్టీగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు.
Next Story




