LB Nagar: బిఆర్ఎస్ నేత క్యామా మల్లేష్ ను పరామర్శించిన కేటీఆర్!

LB Nagar: సర్జరీ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న బిఆర్ఎస్ నేత క్యామా మల్లేష్ ను కెటిఆర్ పరామర్శించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Updated on: 11 Aug 2026 4:57 PM IST
LB Nagar
X

LB Nagar: బిఆర్ఎస్ నేత క్యామా మల్లేష్ ను పరామర్శించిన కేటీఆర్!

ఎల్బీనగర్: వనస్థలిపురంలో సర్జరీ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న బీఆర్‌ఎస్ నేత క్యామా మల్లేష్ను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.

మల్లేష్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న కేటీఆర్.. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా సేవలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతోనూ మాట్లాడి ధైర్యం చెప్పారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story