Maheshwaram: పదేళ్లు అబద్ధాలతో రాష్ట్రాన్ని ఆగం చేసింది బీఆర్ఎస్సే:
Maheshwaram: కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మహేశ్వరంలో కాంగ్రెస్ నేత దేప భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్, సబితల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు
Maheshwaram: పదేళ్లు అబద్ధాలతో రాష్ట్రాన్ని ఆగం చేసింది బీఆర్ఎస్సే:
మహేశ్వరం: సబితా ఇంద్రారెడ్డి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఫార్మాసిటీ వద్దు అని డిమాండ్ చేస్తూ ధర్నాలు నిరసనలు చేసి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో వెళ్ళగానే కలు షితం వెదజల్లే ఫార్మాసిటీ కావాలని కోరుకుంటున్నారు అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చదువుతో తీసుకొని ఈ ప్రాంతాన్ని ఫార్మసిటీ నీ రద్దుచేసి గ్రీన్ ఫార్మసిటీ ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేసి అంతర్జాతీయ కంపెనీలను తీసుకువచ్చి పెట్టుబడులు పెడితే
ఓర్వలేని కేటీఆర్ సబితా రెడ్డి జిర్నిచ్చుకపోవడం లేదు అని ఆరోపించారు.
సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం ని ఫ్యూచర్ సిటీలో కలవకుండా అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
మహేశ్వరంలో బహిరంగ సభలో బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించిన మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీపీసీసీ మెంబర్ *దేప భాస్కర్ రెడ్డి
మహేశ్వరం నియోజకవర్గం మండల కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించి, కేటీఆర్ విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చి అనంతరం మహేశ్వరంలో కేటీఆర్ మరియు స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గార్ల దిష్టిబొమ్మలను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై దహనం చేసి నిరసన వ్యక్తంచేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..




