Hyderabad: జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో జాతీయ జెండా ఎగురవేసిన బీజేపీ నాయకురాలు
Hyderabad: ప్రధాని మోదీ ‘హర్ ఘర్ తిరంగా’ పిలుపు మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంపై బీజేపీ నాయకురాలు జూటూరు కీర్తిరెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు.
Hyderabad: జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో జాతీయ జెండా ఎగురవేసిన బీజేపీ నాయకురాలు
హైదరాబాద్: ప్రధాని మోదీ గారి హర్ ఘర్ తిరంగా పిలుపు మేరకు బుధవారం హైదరాబాద్ జూబ్లేహిల్స్ లోని తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసిన కీర్తిరెడ్డి
స్వాతంత్ర పోరాటాన్ని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ దేశభక్తిని ప్రతిఇంటిలోనూ నింపుదామని పిలుపు నిచ్చారు బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూటూరు కీర్తిరెడ్డి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి ''హారఘర్ తిరంగా'' పిలుపు మేరకు బుధవారం హైదరాబాద్ జూబ్లేహిల్స్ లోని తన ఇంటిపై జాతీయ జెండా ఎగురవేశారు.
ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా తమ తమ ఇళ్ల పై జాతీయ జెండా ఎగురా వేయాలని పిలుపు నిచ్చారమే. దేశ స్వతంత్రం కోసం పోరాడిన స్మరణ యోధులను మనమంతా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ దేశ యువత దేశం ఫస్ట్ అన్ని ఆతరువాత అనేల సగర్వంగా త్రివర్ణ పథకాన్ని భుజాన వేసుకోవాలన్నారు. అవసరమైనప్పుడు ఈ దేశం కోసం మేమున్నామని అండగా నిలబడాలన్నారు. ప్రధాని గారి పిలుపు మెరకు ప్రతి కార్యకర్త కూడా తమ తమ ఇళ్లపై ఈ జాతీయ జెండా ఎగురా వేయాలన్నారు.




