Hyderabad: ఎర్రవల్లిలో బిఆర్‌ఎస్ ఎల్పీ భేటీ అసెంబ్లీ వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం!

Hyderabad: కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్‌ఎస్ శాసనసభా పక్ష సమావేశం. రేపటి అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు పక్కా వ్యూహరచన.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 Sept 2026 10:41 AM IST
Hyderabad
X

Hyderabad: ఎర్రవల్లిలో బిఆర్‌ఎస్ ఎల్పీ భేటీ అసెంబ్లీ వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం!

Hyderabad: ఎర్రవల్లి ఫాంహౌస్ లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం. మధ్యాహ్నం 1గంటకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ భోజనం. 2గంటలకు ప్రారంభం కానున్న బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం.

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్.

అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై చర్చ.

బీఆర్ఎస్ విడుదల చేసిన ఛార్జ్‌షీట్‌పై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం. రైతులు, యువత, విద్యార్థులు, మహిళల సమస్యలను సభలో లేవనెత్తనున్న బీఆర్ఎస్.

22ఏ భూముల అంశంపై అసెంబ్లీని స్థంబింపచేయాలని బీఆర్ఎస్ నిర్ణయం. ప్రభుత్వ హామీలు, పెండింగ్ పథకాలపై నిలదీసే వ్యూహం. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్‌పై పోరాటానికి కేసీఆర్ వ్యూహరచన.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story