Kapra: కాలనీలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని వినతి
Kapra: కాప్రా సర్కిల్ ఏఎస్ రావు నగర్ జమ్మిగడ్డ, సాయి లోక్ కాలనీలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరుతూ డీసీకి వినతిపత్రం అందజేసిన కాలనీవాసులు.
Kapra: కాలనీలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని వినతి
కాప్రా: కాప్రా సర్కిల్ ఏఎస్ రావు నగర్ డివిజన్ లోని జమ్మిగడ్డ, సాయి లోక్ కాలనీ, ప్రధాన వీధుల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చెయాలని కోరుతూ సాయి లోక్ కాలనీ వెల్పేర్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం కాప్రా డిప్యుటీ కమిషనర్ కు ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం అందజేశారు.
కొంతమంది విచ్చలవిడిగా తమ వాహనాలను నడుపుతూ పాదాచారులు, పిల్లలకు, వృద్దులకు ప్రమాదాలకు గురి చేస్తున్నారని తెలిపారు.
మున్సిపల్ అధికారులు కాలనీలో పర్యటించి అవసరమై చోటా వెంటనే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలనీ అధికారులను కోరారు , ఈ కార్యక్రమంలో అసోసియేషన్ , అధ్యక్షులు ఎన్ శంకర్, ప్రధాన కార్యదర్శి ఎన్ సురేష్, కెన్ ప్రకాష్, పి బాలరాజ్, ఎన్ రాణి, పి శ్రీనివాస్, జి శ్రీనివాస్, పి రాము, కాలనీవాసులు పాల్గొన్నారు.
Next Story




