Tolichowki: నూతన న్యూ బ్రీజా కారును ప్రారంభించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్
Tolichowki: వరుణ్ మోటార్స్‌లో నూతన 'న్యూ బ్రీజా' కారును జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షోరూమ్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.
Tolichowki: నూతన న్యూ బ్రీజా కారును ప్రారంభించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్
నూతన 'న్యూ బ్రీజా' కారును ప్రారంభించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు
నేడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్ డివిజన్ పరిధిలోని టోలిచౌకిలో శ్రీ వరుణ్ మోటార్స్ లో నూతనంగా ప్రారంభించిన 'న్యూ బ్రీజా' కారును జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా షోరూమ్‌ను సందర్శించిన ఎమ్మెల్యే గారికి వరుణ్ మోటార్స్ మేనేజర్ శ్రీ సిద్ధూ గారు ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే గారు నూతన బ్రీజా కారును ఆవిష్కరించి, షోరూమ్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు..
వ్యాపార రంగంలో నాణ్యమైన సేవలు అందిస్తూ వినియోగదారుల విశ్వాసాన్ని పొందాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే గారు, సంస్థ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు..
Next Story




