Ibrahimpatnam: ఆర్‌డీవో ఆఫీస్‌పై ఏసీబీ దాడులు: ఏవో శ్రీనివాస్‌రెడ్డి టార్గెట్!

Ibrahimpatnam: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్‌డీవో కార్యాలయంలో ఏసీబీ రైడ్స్. మహేశ్వరం మాజీ తహసీల్దార్, ప్రస్తుత ఏవో శ్రీనివాసరెడ్డి కార్యాలయంలో సోదాలు.

RAVI, IBRHAMIPATNAM
Published on: 20 Aug 2026 12:47 PM IST
Ibrahimpatnam
X

Ibrahimpatnam: ఆర్‌డీవో ఆఫీస్‌పై ఏసీబీ దాడులు: ఏవో శ్రీనివాస్‌రెడ్డి టార్గెట్!

Ibrahimpatnam: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డిఓ కార్యాలయంలో ఏసీబీ రైట్స్ గతంలో మహేశ్వరం ఎమ్మార్వో గా కలెక్టరేట్లో ల్యాండ్ అక్వేషన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి. ఈ మధ్యకాలంలోనే ఇబ్రహీంపట్నం ఆర్డిఓ కార్యాలయము లో ఏవోగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఇబ్రహీంపట్నం ఆర్డీఓ ఇతను కలెక్టరేట్లో పని చేయడం జరిగింది.

ఈ మధ్యకాలంలోనే ఆర్డిఓ ఇతను ఒకే దగ్గర పని చేయడం ఏమిటని వీళ్లిద్దరి మధ్యలో ఇలాంటి సంబంధాలు ఉన్నాయని వాబోతున్న స్థానికులు.

RAVI, IBRHAMIPATNAM

RAVI, IBRHAMIPATNAM

Next Story