Hyderabad: చిన్నారిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన వనస్థలిపురం పోలీసులు!
Hyderabad: హైదరాబాద్ వనస్థలిపురంలో తప్పిపోయిన ఆరేళ్ల చిన్నారిని పోలీసులు కేవలం 20 నిమిషాల్లోనే గుర్తించి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు.
Hyderabad: చిన్నారిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన వనస్థలిపురం పోలీసులు!
హైదరాబాద్: హైదరాబాద్‌లో పోలీసులు చూపించిన చొరవతో తప్పిపోయిన ఆరేళ్ల చిన్నారి క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు, వనస్థలిపురం సత్యసాయి నగర్‌లో ఆరేళ్ల అఖిల కనిపించకుండా పోయింది. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన వనస్థలిపురం పోలీసులు.
కేవలం 20 నిమిషాల్లోనే చిన్నారిని గుర్తించారు. అనంతరం చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులు వేగంగా స్పందించి చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story




