Hyderabad: నేచర్ క్యూర్ హాస్పిటల్ MMTS వద్ద 520 గ్రాముల గంజాయి సీజ్

Hyderabad:నేచర్ క్యూర్ హాస్పిటల్ MMTS స్టేషన్ వద్ద ఎస్‌టిఎఫ్ డి టీమ్ 520 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుంది. నిందితుడిని అమీర్‌పేట్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 Sept 2026 7:31 PM IST
Hyderabad
X

Hyderabad: నేచర్ క్యూర్ హాస్పిటల్ MMTS వద్ద 520 గ్రాముల గంజాయి సీజ్

హైదరాబాద్: ఎస్టిఎఫ్ డీ టీం నాచురల్ కేర్ హాస్పిటల్ ఎంఎంటీఎస్ స్టేషన్ ప్రాంతంలో కొజ్జా కృష్ణ కిషోర్ (29) వద్ద 520 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు.

గంజాయిని నిందితుని అమీర్పేట్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు ఎస్టిఎఫ్ డి టీం సీఐ నాగరాజు తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story