Hyderabad: ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో విషాదం నీట్ పీజీ అభ్యర్థిని యశ్విత ఆత్మహత్య
Hyderabad: హైదరాబాద్ ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో నీట్ పీజీ అభ్యర్థిని, కర్నూలుకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని యశ్విత మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు.
Hyderabad: ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో విషాదం నీట్ పీజీ అభ్యర్థిని యశ్విత ఆత్మహత్య
హైదరాబాద్: ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో విషాదం.. నీట్ పీజీ అభ్యర్థిని ఆత్మహత్య, ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ అపరాజిత హాస్టల్లో నీట్ పీజీకి ప్రిపేర్ అవుతున్న యువతి విషం తాగి సూసైడ్. మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్న కర్నూలుకు చెందిన MBBS విద్యార్థిని యశ్విత ..
ఆరు నెలలుగా హైదరాబాద్‌లో ఉంటూ 'నీట్ పీజీ'కి ప్రిపేర్ అవుతున్న యశ్విత.. పరీక్షల మానసిక ఒత్తిడే కారణమని అనుమానం. కర్నూలుకు చెందిన ప్రముఖ వ్యాపారి రామ్మోహన్ రెడ్డి ఏకైక కుమార్తె యశ్విత.. ఒక్కగానొక్క కూతురు మృతితో శోకసంద్రంలో కుటుంబ సభ్యులు.
Next Story




