Hyderabad: బంజారాహిల్స్‌లో వెల్లింగ్టన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభం
Hyderabad: హైదరాబాద్ బంజారాహిల్స్ సాగర్ సొసైటీలో వెల్లింగ్టన్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను ప్రారంభించిన సినీ నటి మంచు లక్ష్మి. పిల్లలతో సందడిగా గడిపిన వైనం.
Hyderabad: బంజారాహిల్స్‌లో వెల్లింగ్టన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభం
హైదరాబాద్: బంజారాహిల్స్ సాగర్ సొసైటీలో నూతనంగా ఏర్పాటు చేసిన వెల్లింగ్టన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్‌ను సినీ నటి మంచు లక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె పాఠశాలలో ఉన్న చిన్నారులతో సందడిగా గడిపారు. పిల్లల్లో జిజ్ఞాస, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెంపొందించేలా విద్యా విధానాన్ని రూపొందించాలని ఈ సందర్భంగా ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు దీప్తి చిట్కారా, మనవ్ పురి తదితరులు పాల్గొన్నారు.
Next Story




