Hyderabad: ఆబ్కారీ భవన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర వేడుకలు
Hyderabad: ఆబ్కారీ భవన్ ఆవరణలో ఘనంగా జరిగిన 80వ స్వాతంత్ర వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్.
Hyderabad: ఆబ్కారీ భవన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు
హైదరాబాద్: ఆబ్కారీ భవన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర వేడుకలు. ఆబ్కారీ భవన్ అవరణలో శనివారం 80వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిరణ్ జాతీయ పతాకాన్ని ఎగర వేశారు. ఆయన వెంట ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషీ ఉన్నారు.
ఆబ్కారీ భవన్ అవరణలో ఏర్పాటు చేసిన పతాకావిష్కరణ కార్యక్రమంలో కమిషనర్‌కు పోలీసులు గౌవర వందనలు చేశారు. అనంతరం వందేమాతర గీతాన్ని అలపించారు. జాతీయ జెండాను కమిషనర్ ఎగరవేశారు. జాతీఈయ గీతాన్ని అలపించి జాతీయ పతానికి అందరు గౌరవ వందనం చేశారు.
ఈ కార్యకమ్రంలో అడిషనల్ కమిషనర్‌తో ఖురేషితో పాటు జాయింట్ కమిషనర్ ఆంజన్‌రావు, హైదరాబాద్, సైబారాబాద్ డిప్యూటి కమిషనర్లు ఏ శ్రీనివాసరెడ్డి, జే. హరికిషన్, అడిషనల్ ఎస్పీ వేంకటేశ్వర బాబు, ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్లు ,ఈఎస్‌లు, టీబీసీఎల్ ఉద్యోగులు పాల్గోన్నారు.




