Hyderabad: బీఆర్ఎస్ భవన్‌లో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి

Hyderabad: బీఆర్ఎస్ భవన్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి. నివాళులర్పించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు.

S MAHENDER, PALAKURTHI
Published on: 18 Aug 2026 6:31 PM IST
Hyderabad
X

Hyderabad: బీఆర్ఎస్ భవన్‌లో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి

హైదరాబాద్: BRS భవన్ లో బహుజనుల హక్కుల కోసం పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అన్యాయాన్ని ఎదురించిన నిలిచిన గొప్ప యోధుడు సర్వయి పాపన్న గౌడ్ అని తను వరంగల్ బిడ్డ కావటం మాకు గర్వకారణం అని ఆనాడు BRS హయాంలో కెసిఆర్ గారు పాపన్న గౌడ్ విగ్రహాన్ని పెట్టి సమూచిత స్థానాన్ని కలిపిస్తే బీసీ లకోసం మేము ఎన్నో చేస్తున్నాం.

అని చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసే కుట్ర పన్ని ఆనాడు కెసిఆర్ గారు అమలు చేసిన పథకాలను నిలిపివేసే కుట్రలు పన్నుతున్నారు. ఇకనైనా ఈ కుట్రలు మాని కెసిఆర్ గారు అమలు చేసిన పథకాలే కాకుండా నువ్వేదైనా బీసీల కోసం చేస్తే బాగుంటుంది.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI

Next Story