Hyderabad: 22ఎ జీవోను వెంటనే రద్దు చేయాలి - బీఆర్ఎస్ నిరసన

Hyderabad: హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన 22ఎ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్‌లో నిరసన ముగింపు కార్యక్రమం.

RAJESH,	WEST ZONE
Published on: 8 Sept 2026 4:19 PM IST
Hyderabad
X

Hyderabad: 22ఎ జీవోను వెంటనే రద్దు చేయాలి - బీఆర్ఎస్ నిరసన

హైదరాబాద్: బి ర్ ఎస్ ఆఫీస్థానం ఇచ్చిన పిలుపు మేరకు ఎల్లారెడ్డి నగర్ డివిజన్ లోని అంబేద్కర్ నగర్ లొ ముగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మాజీ శాసనసభ్యులు విష్ణు వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్ దేదీప్యా రావు సమారాభేరి కార్యక్రమం నిర్వహించారు .

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన 22a Go ను వెంటనే రద్దు చేయాలనీ . గత 7 రోజులుగా డివిజన్ లోని వివిధ బస్తిలలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

22A Go కు వ్యతిరేకం గా నిరసన కార్యక్రమం చేపట్టిన రిజిస్ట్రేషన్ లు ఆగిపోవడం వలన పేదలు ఎంతో నష్ట పోటీన్నారు. అభివృద్ధి కుంటూ పడుతుంది. వెంటనే Go ను రద్దు చేయక పోతే మా పోరాటం ఇంకా ఉదృతం చేస్తామని, పేదలకు న్యాయం జరిగే వరకు తాము పోరాటం చేస్తామని అన్నారు.

నిన్న అసెంబ్లీ వద్ద brs నాయకులపై జరిగిన దాడిని తీవ్రంగ ఖండిస్తున్నాము. ప్రతి పక్షాలు అడిగే ప్రశ్నలకు జవాబులు ప్రభుత్వం దగ్గర లేక పోవడం వల్ల ఇదంతా నాటకం అదిస్తున్న ప్రభుత్వం అని అన్నారు.ఈ కార్యక్రమం లో స్థానిక brs నాయకులు విజయ్ మరియు సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాలుగోన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story