Hyderabad: కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ బీజేపీ సుభాష్

Hyderabad: హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన బీజేపీ అధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్.

G. Govind, Medchal
Published on: 5 Aug 2026 6:40 PM IST
Hyderabad
X

Hyderabad: కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ బీజేపీ సుభాష్

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయం బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి Nv సుభాష్. రేవంత్ రెడ్డి పీసీసీ గా ఉన్నప్పటి నుండి ప్రజలు మంచి చేస్తారు అని ప్రజలు భావించారు. కాంగ్రెస్ పెల్యూర్ పై బీజేపీ 1000 ఫీజులతో బుక్ తీసుకొస్తుంది. మంత్రుల మద్య సఖ్యత లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఏమైంది.

చట్ట సభల్లో కూడా జాబ్ క్యాలెండర్ పెట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 30 నెలలు అయింది. కాంగ్రెస్ డ్రామాలకు ఇక కాలం చెల్లింది. క్యాబినెట్ మంత్రుల పని తీరుపై 20% మార్కులు కూడా రాలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్టర్ ప్లాప్ అయింది. ప్యూచర్ సిటీ అంటున్నారు.విద్యార్థులు, నిరుద్యోగులు ప్యూచర్ ఏంటి..?

ఇన్నోసార్లు సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలు చేశారు..ఎం పెట్టుబడులు తీసుకొచ్చారో చెప్పడం లేదు. ప్యూచర్ సిటీ..ప్యూచర్ లెస్ సిటీ అయింది. కాంగ్రెస్ ఇచ్చిన డిక్లరేషన్స్, గ్యారంటీలు, హామీల గురించి బీజేపీ అడుగుతుంటే.. కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకురండి అంటున్నారు.

ఫీజ్ రియంబర్స్ మెంట్ చెల్లించకపోవడంతో కాలేజ్ లు విద్యార్థులకు సర్టిపికెట్ లు ఇవ్వడం లేదు. ఎవరైనా ప్రశ్నిస్తే క్రిమినల్ వెస్ట్ అని సిఎం మాట్లాడుతున్నారు. పక్క రాష్ట్రంలో మన కంటే ఎక్కువ ఫీజ్ రీయంబర్స్ మెంట్ ఇచ్చారు. ఈ రాష్ట్రానికి , దేశానికి హోప్ బీజేపీ. ఈ రాష్ట్రానికి హోప్ లెస్ రేవంత్ రెడ్డి.. దేశానికి హోప్ లెస్ రాహుల్ గాంధీ.

G. Govind, Medchal

G. Govind, Medchal

Next Story