Hyderabad: కాచిగూడలో గంజాయి, బ్రౌన్ షుగర్ పట్టివేత
Hyderabad: కాచిగూడ నాన్నకురాం గూడ రోడ్డులో 1.1 కేజీల గంజాయి, 2 గ్రాముల బ్రౌన్ షుగర్‌తో పట్టుబడిన వెస్ట్ బెంగాల్ వాసి. ఎక్సైజ్ అధికారులకు అప్పగింత.
Hyderabad: కాచిగూడలో గంజాయి, బ్రౌన్ షుగర్ పట్టివేత
హైదరాబాద్: గంజాయి అమ్మకాలు జరుపుతున్న వెస్ట్ బెంగాల్ కు చెందిన వాసిమ్ షేక్ అనే వ్యక్తి వద్ద డిటిఎఫ్ సీఐ ప్రవీణ్ కుమార్ సిబ్బంది కలిసి 1.1 కేజీల గంజాయి తో పాటు రెండు గ్రాముల బ్రౌన్ షుగర్ ను పట్టుకున్నారు.
కాచిగూడ నాన్నకురాం గూడ రోడ్డులో ఈ గంజాయి అమ్మకాలు జరుపుతుండగా డిటిఎఫ్ టీం నిందితుని గంజాయిని పట్టుకున్నారు. గంజాయి నిందితున్ని కాచిగూడ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు సిఏ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
Next Story




