Gachibowli: హెచ్‌ఎస్‌బిసి రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 - 6వ రోజు
Gachibowli: హెచ్‌ఎస్‌బిసి రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2లో ముంబై డ్రీమర్స్ వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసి అజేయంగా నిలిచింది.
Gachibowli: హెచ్‌ఎస్‌బిసి రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 - 6వ రోజు
Gachibowli: హెచ్‌ఎస్‌బిసి రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 - 6వ రోజు
ముంబై డ్రీమర్స్ అజేయ పరంపర కొనసాగింపు
గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో ముంబై డ్రీమర్స్ 12-10 తేడాతో హైదరాబాద్ హీరోస్‌పై గెలిచింది. లూకాస్ మిగ్నోట్ చివరి నిమిషంలో చేసిన ట్రైతో ముంబై వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసి అజేయంగా నిలిచింది. హైదరాబాద్ తరఫున డియెగో అర్డావో రెండు ట్రైలు చేశాడు.
బెంగళూరు బ్రేవ్‌హార్ట్స్ భారీ విజయం
బెంగళూరు బ్రేవ్‌హార్ట్స్ 33-12 తేడాతో చెన్నై బుల్స్‌ను చిత్తు చేసింది. రయాన్ యాప్స్ రెండు ట్రైలతో మెరిశాడు. గణేష్ మాఝీ, జోనాస్ మికల్సియస్, దేవేంద్ర పదిర్ ఒక్కో ట్రై చేశారు.
Next Story