Erragadda: ఎర్రగడ్డలో హోండా బిగ్ వింగ్ కొత్త షోరూం ప్రారంభం

Erragadda: హైదరాబాద్ ఎర్రగడ్డలో ఫార్చ్యూన్ హోండా బిగ్ వింగ్ కొత్త షోరూం, వర్క్‌షాప్ ప్రారంభం. హోండా ప్రీమియం మోడల్స్ అందుబాటులో ఉంటాయని నిర్వాహకుల వెల్లడి.

RAJESH,	WEST ZONE
Published on: 14 July 2026 9:15 PM IST
Erragadda
X

Erragadda: ఎర్రగడ్డలో హోండా బిగ్ వింగ్ కొత్త షోరూం ప్రారంభం

ఎర్రగడ్డ: హోండా మోటార్ సైకిల్ అండ్nస్కూటర్ ఇండియా ప్రీమియం నెట్వర్క్ 'ఫార్చ్యూన్ హోండా బిగ్ వింగ్' కొత్త షోరూం, వర్క్షాప్ను ఎర్రగడ్డలో ప్రారంభించింది.

హెచ్ఎంఎస్ఐ సీనియర్ మేనేజర్ టికేంద్ర ప్రతాప్సింగ్, ఏరియా సర్వీస్ ఇన్ఛార్జ్ హరీష్ హవాజీలు దీనిని ప్రారంభించారు. షోరూంలో ప్రీమియం మోడళ్లు అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఫార్చ్యూన్ హోండా బిగ్ వింగ్ డైరెక్టర్లు నిరవ్ మోదీ, ఆశిష్ మోదీ, సీఈఓ పీటర్పాల్, సీఎఫ్ఎ రవిప్రకాష్, జోనల్ మేనేజర్ ఆశిష్కుమార్ మిశ్రా, సేల్స్ మేనేజర్ మొయిజ్ బషీరుద్దీన్, సర్వీస్ మేనేజర్ జగదీష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story