Hayathnagar: ఈనెల 6న హయత్ నగర్‌లో ప్రొఫెసర్ జయశంకర్ 92వ జయంతి వేడుకలు

Hayathnagar: హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 6న జరగనున్న జయశంకర్ జయంతి వేడుకల ఏర్పాట్లను 'మన ఆలోచన' సభ్యులు పరిశీలించారు.

AJAY, HAYATH NAGAR
Published on: 3 Aug 2026 3:46 PM IST
Hayathnagar
X

Hayathnagar: ఈనెల 6న హయత్ నగర్‌లో ప్రొఫెసర్ జయశంకర్ 92వ జయంతి వేడుకలు

హయత్ నగర్:

హయత్ నగర్ లోని ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కళాశాల ఆవరణలో ఈనెల 6న మన ఆలోచన సేవాసమితి ఆధ్వర్యంలో జరపనున్న తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ 92వ జయంతి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను మన ఆలోచన సేవా సమితి సభ్యులు పరిశీలించడం జరిగింది. హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఆరవ తారీకు జరుగుతున్న ఈ సభకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు విద్యార్థులు మరియు సంగ సేవకులు ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటాన్ని ప్రతి విద్యార్థికి తెలపడానికి ఈ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు...

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story