Tandur: తాండూరులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఘన స్వాగతం!
Tandur: తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
Tandur: తాండూరులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఘన స్వాగతం!
తాండూరు: గులాబీ మయమైన తాండూరు తమ అభిమాన నాయకుడికి బి ఆర్ ఎస్ శ్రేణులు తాండూరు పట్టణంలో సోమవారం ఘన స్వాగతం పలికాయి. గజ మాలలతో తమ అభిమానాన్ని చాటుకున్నాయి. తాండూరు పట్టణమంతా గులాబీ మయమైంది. వివిధ కారణాల చేత తాండూరు పట్టణానికి చాలా కాలంగా దూరంగా ఉండి ఈటీవీలే కారణాలను అధిగమించి తాండూరు పట్టణానికి రావడంతో బిఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం కలిగింది.
తమ అభిమాన నాయకుడు మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నాడని తెలియగానే నియోజకవర్గంలోని గులాబీ శ్రేణులు ఒక్కసారిగా తాండూరు పట్టణానికి పయనమై సత్కారాలతో శాలువాలతో ముంచేత్తాయి. మరోవైపు కాంగ్రెస్ గూటిలో కలవరం మొదలైనట్లు ప్రజల్లో గుసగుస మొదలైంది.
Next Story




