Ameerpet: అమీర్‌పేట్‌ N4U మొబైల్స్‌లో గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ ఆవిష్కరణ

Ameerpet: అమీర్‌పేట్ N4U మొబైల్స్‌లో గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల ఆవిష్కరణ. ప్రారంభ ధర రూ. 89,999గా నిర్ణయించినట్లు సంస్థ ఫౌండర్ పవన్ వెల్లడి.

RAJESH,	WEST ZONE
Published on: 21 Aug 2026 3:25 PM IST
Ameerpet
X

Ameerpet: అమీర్‌పేట్‌ N4U మొబైల్స్‌లో గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ ఆవిష్కరణ

Ameerpet: గూగుల్ త‌న స‌రికొత్త గూగుల్ పిక్స‌ల్ 11 స‌రీస్ ను లాంచ్ చేసింది .హైద‌రాబాద్ అమీర్పేట్ లో ఎన్ 4 యూ మొబైల్ షోరూంలో పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో ఎక్స్‌ఎల్, పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ మోడ‌ళ్ళ‌ను సెల‌బ్రిటీస్ తో క‌లిసి సంస్థ ఫౌండ‌ర్ ప‌వ‌న్ విడుద‌ల చేశారు .వీటి ధ‌ర‌ 89,999 నుండి ప్రారంభ‌మవుతుంద‌న్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story