Vikarabad: బీఆర్ఎస్ నేతలు, బీఎల్ఓలకు సహకరించాలి మాజీ ఎమ్మెల్యే!
Vikarabad: వికారాబాద్ పట్టణంలోని పలు పోలింగ్ బూత్‌లలో జరుగుతున్న ఎస్ఐఆర్ (SIR) కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ మెతుకు ఆనంద్
Vikarabad: బీఆర్ఎస్ నేతలు, బీఎల్ఓలకు సహకరించాలి మాజీ ఎమ్మెల్యే!
వికారాబాద్: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఈరోజు వికారాబాద్ పట్టణంలోని పలు పోలింగ్ బూతులలో జరుగుతున్న SIR కార్యక్రమాన్ని పరిశీలించారు.
బీఆర్ఎస్ పార్టీ నియమించిన BLAలు మరియు ప్రభుత్వం నియమించిన BLOలు కలిసి ఏ విధంగా ఎన్యుమరేషన్ ఫారాలను నింపుతున్నారో అడిగి తెలుసుకున్నారు.
చాలామంది ప్రజలకు ఇప్పటికీ వీటిపై అవగాహన ఇంకా పూర్తిగా రాలేదని, దాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు వారి కుటుంబ సభ్యుల ఫారాలను ముందుగా సంబంధిత BLOలకు అందించాలని ఆయన సూచించారు.
ఫారాలు తప్పుగా నింపుకొని వచ్చిన కొంతమంది ప్రజలకు ఆయన అవగాహన కల్పించారు.
Next Story




