Hyderabad: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు మాజీ కార్పొరేటర్ అభినందనలు

Hyderabad: టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా గాంధీ భవన్‌లో మాజీ కార్పొరేటర్ సి.ఎన్. రెడ్డి అభినందనలు తెలిపారు.

RAJESH,	WEST ZONE
Published on: 15 Sept 2026 6:22 PM IST
Hyderabad
X

Hyderabad: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు మాజీ కార్పొరేటర్ అభినందనలు

Hyderabad: టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఈరోజు గాంధీ భవన్‌లో వారిని కలిసి అభినందనలు తెలియజేసి, పార్టీ కోసం వారు అందిస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలియజేసిన మాజీ కార్పొరేటర్ సి.ఎన్. రెడ్డి గారు.

ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE