Hyderabad: హైదరాబాద్ లో బీజేపీలో చేరిన సినీ ప్రముఖులు రాంచందర్ రావు ఆహ్వానం
Hyderabad: హైదరాబాద్ లో రాంచందర్ రావు, లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరిన పలువురు సినీ ప్రముఖులు. కాంగ్రెస్ పై రాంచందర్ రావు తీవ్ర విమర్శలు.
Hyderabad: హైదరాబాద్ లో బీజేపీలో చేరిన సినీ ప్రముఖులు రాంచందర్ రావు ఆహ్వానం
Hyderabad: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో పార్టీలో చేరిన పలువురు సినీ ప్రముఖులు.పార్టీలో చేరిన గౌరీ వందన రైటర్,దానయ్య డైరెక్టర్, కొరియోగ్రాపర్ శ్రష్టి వర్మా.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వివిధ రంగాలనుండి సినీ పరిశ్రమ నుండి చాలా మంది బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నాం.స్వాతంత్ర్యం రావడానికి ప్రేరణ ఇచ్చింది వందేమాతరం గీతం.అలాంటి గీతాన్ని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ,ఖర్గే లు అవమానించారు.
కేరళలో కూడా వందేమాతరం గీతాన్ని పాడకుండా అవమానించారు.వందేమాతరం గీతాన్ని పాడకుండా దేశ వ్యతిరేక శక్తులను తయారుచేసే విధంగా నాయకులు ప్రోత్సహిస్తున్నారు.
Next Story




