Shamshabad: ఎయిర్పోర్ట్లో నకిలీ టికెట్ల కలకలం ఇద్దరు అరెస్ట్!
Shamshabad: హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నకిలీ విమాన టికెట్ల గుట్టురట్టు. దుబాయ్ వెళ్లేందుకు వచ్చిన ఇద్దరు నేపాల్ దేశస్థులను అదుపులోకి తీసుకున్న అధికారులు.
Shamshabad: ఎయిర్పోర్ట్లో నకిలీ టికెట్ల కలకలం ఇద్దరు అరెస్ట్!
Shamshabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నకిలీ టికెట్లు కలకలం.
ఎయిర్పోర్ట్ నుండి ప్రయాణించేందుకు వచ్చిన ప్రయాణికుల వద్ద నకిలీ టికెట్లు లభ్యం
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి దుబాయ్ వెళ్ళేందుకు వచ్చిన ఇద్దరు నేపాలియన్లు
ఇద్దరి టికెట్లను పరిశీలించిన ఆధికారులు.
ఆధికారుల తనికిల్లో నకిలీ టెకెట్ల గుట్టురట్టు.
ఇద్దరిని అదుపులోకి తిసుకుని విచారణ చేస్తున్న ఎయిర్ పోర్ట్ ఆధికారులు.
Next Story




