Hyderabad: హైదరాబాద్‌లో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి నివాళులు!
Hyderabad: వీరవనిత చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఆమె చిత్రపటానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు.
Hyderabad: హైదరాబాద్‌లో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి నివాళులు!
Hyderabad: వీరవనిత చాకలి ఐలమ్మ గారి 41వ వర్ధంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువ, పాలకుర్తి గడ్డ పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన నిప్పుకణిక మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన
ధీరవనిత చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి యావత్ మహిళా లోకం చాకలి ఐలమ్మ గారిని ఆదర్శంగా తీసుకోని ముందుకు సాగాలని మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఆకాంక్షించారు.
Next Story




