Hyderabad: ఈసీఐఎల్‌లో వాసవి మిత్రమండలి ఆధ్వర్యంలో అన్నదానం

Hyderabad: ఈసీఐఎల్ సాయిబాబా ఆలయం వద్ద వాసవి మిత్రమండలి ఆధ్వర్యంలో అమావాస్య అన్న ప్రసాద వితరణ. వృద్ధులకు పింఛన్లు అందజేత.

ASHOK, KAPRA
Published on: 12 Aug 2026 11:01 PM IST
Hyderabad
X

Hyderabad: ఈసీఐఎల్‌లో వాసవి మిత్రమండలి ఆధ్వర్యంలో అన్నదానం

హైదరాబాద్: వాసవి మిత్రమండలి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆధ్వర్యంలో ఈసీఐఎల్ చౌరస్తా లోని సాయిబాబా ఆలయం వద్ద అమావాస్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా గుండా మల్లయ్య గుప్తా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ సభ్యులు విచ్చేసినారు.

అనంతరం పేద వృద్ధురాల్లు మాలే వరమ్మ కొండూరి విజయ, తోడుపునూరి ఉమారాణి మరియు పడకంటి కమలమ్మ లకు ప్రతి నెల ఇచ్చే పెన్షన్ నాలుగురికి 1000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం లో ప్రధాన కార్యదర్శి రెబెల్లి శ్రీనివాస్ గుప్త కార్యనిర్వాన కార్యదర్శి గంప కృష్ణ గుప్తా ఉపాధ్యక్షులు చెన్న చక్రపాణి గుప్త నంగునూరి అశోక్ గుప్తా తాటి శ్రీనివాస్ గుప్త చెన్న చక్రపాణి గుప్త కార్యదర్శులు.

బాచెల్లి నవీన్ గుప్తా అమర కృష్ణ గుప్తా చందా సంతోష్ గుప్త కార్యవర్గ సభ్యులు మిర్యాల అరుణ్ కుమార్ గుప్త ఉప్పల ఆంజనేయులు గుప్తా ఎనిశెట్టి రమేష్ గుప్త రాయికంటి వేణు గుప్త సభ్యులు ఉప్పల శ్రీనివాసులు గుప్త రాజురి జెగదీష్ గుప్త బెలీదే బాగువాన్ గుప్త కూరపాటి పవన్ గుప్త పువ్వాడ రామారావు గుప్త తాళ్ల పెళ్లి అశోక్ గుప్తా బెజగం శ్రీనివాస్ గుప్త దిడిగం కైలాసం గుప్త గెల్వి ప్రసాద్ గుప్త రవ్వ ఈశ్వర్ రావు గుప్త దాచా ప్రసాద్ గుప్త గట్టు చంద్రశేఖర్ గుప్తా కందిబండ సతీష్ గుప్తా పడకంటి శివ గుప్తా దారం అనిల్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA

Next Story