Secunderabad: ఇస్కాన్ ఆలయంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు!
Secunderabad: సికింద్రాబాద్ ఇస్కాన్ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు.
Secunderabad: ఇస్కాన్ ఆలయంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు!
Secunderabad: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సికింద్రాబాద్ ఇస్కాన్ ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు ఉదయం నుండి భక్తులు బారులు తీరారు. ఆలయ ప్రాంగణమంతా సుందరంగా ముస్తాబైంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Next Story




