Hyderabad: ఇళ్లకు 'టులెట్' బోర్డులు పెడుతున్నారా? అయితే జాగ్రత్త!

Hyderabad: ఢిల్లీ కిలాడీ దొంగ మనోజ్ సింగ్‌ను అరెస్ట్ చేసి రూ. 82 లక్షల బంగారం స్వాధీనం చేసుకున్న మార్కెట్ పోలీసులు.

Srikanth, Secunderabad
Published on: 4 Jun 2026 5:39 PM IST
Hyderabad
X

Hyderabad: ఇళ్లకు 'టులెట్' బోర్డులు పెడుతున్నారా? అయితే జాగ్రత్త!

హైదరాబాద్: టులెట్ బోర్డులు ఉన్న ఇళ్లను ఎంచుకొని ఎవరు లేని సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్న ఢిల్లీకి చెందిన మనోజ్ సింగ్ అనే వ్యక్తిని అరెస్టు చేసిన మార్కెట్ పోలీసులు.

అతని వద్ద నుంచి 82 లక్షల విలువైన 576 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఢిల్లీలో 19 కేసులలో రిమాండ్ కు వెళ్లి వచ్చాడు.

మార్చి 23న తీహార్ జైలు నుంచి విడుదలయ్యాడు. హైదరాబాదులో దొంగతనం చేసి గోవాకు పారిపోయాడు.

అన్ని నగరాలు తిరుగుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. హైదరాబాదు నగరంలో మొదటిసారిగా దొంగతనం చేసిన మనోజ్ సింగ్.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story