Medchal: గిరి వర్ధన్ రెడ్డికి అభినందనలు!
Medchal: భారతీయ జనతా పార్టీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన డి. గిరి వర్ధన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి నాయకులు అభినందనలు తెలిపారు.
Medchal: గిరి వర్ధన్ రెడ్డికి అభినందనలు!
Medchal: భారతీయ జనతా పార్టీ మెద్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన డి. గిరి వర్ధన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి నాయకత్వంలో మెద్చల్ అర్బన్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం కావాలని, పార్టీని విజయపథంలో ముందుకు నడిపిస్తూ కార్యకర్తలకు స్ఫూర్తిదాయకమైన నాయకత్వాన్ని అందించాలని ఆకాంక్షించాము.
ఈ కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నాయకురాలు ఝాన్సీ, మాజీ మహిళా మోర్చా అధ్యక్షురాలు నాగమణి, రమేష్ వేముల, పులి బలరాం, నల్ల జై శంకర్ గౌడ్, కీర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొని డి. గిరి వర్ధన్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేశారు.
డి. గిరి వర్ధన్ రెడ్డి కి మరోసారి హృదయపూర్వక అభినందనలు. వారి పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని, పార్టీ మరిన్ని విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.




